వార్తలకు తిరిగి వెళ్లండి
పోస్టాఫీసుల ఆధునికీకరణకు రూ.2,632 కోట్లు

దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల ఆధునికీకరణ, సేవల విస్తరణ కోసం కేంద్ర కేబినెట్ రూ.2,632 కోట్ల నిధులను ఆమోదించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. పోస్టల్ ఆపరేషన్స్‌కు రూ.1,141 కోట్లు, ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్‌కు రూ.1,491 కోట్లు కేటాయించారు.
తపాలా సేవలు, పార్సెల్ రవాణా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యం.
Comments
Loading comments...
