వార్తలకు తిరిగి వెళ్లండి
విదేశాల్లోనూ అదే నంబర్‌తో వాట్సప్

విదేశాలకు వెళ్లే యూజర్ల కోసం వాట్సప్ కొత్తగా డేటా ఈ-సిమ్ సదుపాయాన్ని తీసుకురానుంది. దీని ద్వారా స్థానిక సిమ్ కొనకుండానే, రోమింగ్ ఛార్జీల భారం లేకుండా పాత ఫోన్ నంబర్‌తోనే వాట్సప్ ఖాతాను కొనసాగించుకోవచ్చు.
యాప్‌లోనే ఈ-సిమ్ ప్లాన్‌ను కొనుగోలు చేసి ఇన్‌స్టాల్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది.
Comments
Loading comments...
