Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టామార్ట్‌లో 340 మందికి లేఆఫ్‌

Sai Nath Nov 27, 2026 1:27 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
ఇన్‌స్టామార్ట్‌లో 340 మందికి లేఆఫ్‌ - Ushodayam
స్విగ్గీకి చెందిన క్విక్‌ కామర్స్‌ విభాగం ఇన్‌స్టామార్ట్‌ 340 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్పొరేట్‌, సపోర్ట్‌ విభాగాల ఉద్యోగులపై ప్రభావం పడనుంది. బ్లింకిట్‌, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌, అమెజాన్‌ నౌ నుంచి ఇన్‌స్టామార్ట్‌కు పోటీ పెరుగుతోంది.

Comments

G
Loading comments...