Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JBL Tune Buds 3 ఇయర్‌బడ్స్ విడుదల

Anuroop Nov 27, 2026 4:48 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
JBL Tune Buds 3 ఇయర్‌బడ్స్ విడుదల - Ushodayam
JBL తన కొత్త Tune Buds 3 ఇయర్‌బడ్స్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. సెమీ ట్రాన్స్‌లూసెంట్ డిజైన్, బ్లూటూత్ 6.0, 48 గంటల బ్యాటరీ బ్యాకప్, ANC ఫీచర్లు వీటి ప్రత్యేకతలు. వీటి ధర 729 యువాన్లు. డిసెంబర్ 3 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో విడుదల తేదీపై కంపెనీ ఇంకా ప్రకటన చేయలేదు.

Comments

G
Loading comments...