Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్ల పరిమితి ₹90 లక్షలకు పెంచాలి

Shruthi Nov 27, 2026 8:56 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
ఇళ్ల పరిమితి ₹90 లక్షలకు పెంచాలి - Ushodayam
నివాస గృహాలకు సంబంధించి ‘అందుబాటు గృహాల’ పరిమితిని రూ.45 లక్షల నుంచి రూ.90 లక్షలకు పెంచాలని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 2027-28 కేంద్ర బడ్జెట్ సిఫార్సుల్లో భాగంగా ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించింది. 2018లో 54 శాతంగా ఉన్న వీటి వాటా ప్రస్తుతం 20 శాతానికి పడిపోయిందని క్రెడాయ్ ఆందోళన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...