Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Sai Nath Nov 13, 2026 9:31 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - Ushodayam
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,790గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,140గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,99,900కు చేరింది.

Comments

G
Loading comments...