Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి తగ్గుదల

Sai Nath Nov 10, 2026 10:28 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి తగ్గుదల - Ushodayam
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,610కు, 22 క్యారెట్ల ధర రూ.1,32,560కు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,460గా నమోదైంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,04,900కు చేరింది.

Comments

G
Loading comments...