Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ సరిహద్దులో పరిస్థితి స్థిరం: చైనా

Sai Nath Nov 27, 2026 12:10 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
భారత్‌ సరిహద్దులో పరిస్థితి స్థిరం: చైనా - Ushodayam
భారత్‌-చైనా సరిహద్దులో పరిస్థితి సాధారణంగా, స్థిరంగా ఉందని చైనా సైన్యం వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అప్పర్‌ సుబన్సిరి ప్రాంతంలో సైనిక కదలికల నేపథ్యంలో ఇరు దేశాల సైనికాధికారులు చర్చలు జరిపినట్లు సమాచారం. సరిహద్దుల్లో ప్రశాంతత కోసం దౌత్య, సైనిక మార్గాల్లో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చైనా రక్షణ శాఖ తెలిపింది. అయితే అరుణాచల్‌పై తన వైఖరిని మరోసారి వెల్లడించింది.

Comments

G
Loading comments...