వార్తలకు తిరిగి వెళ్లండి
శాంతి ఒప్పందం ఆశలతో 89 డాలర్లకు బ్రెంట్ క్రూడ్

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోయి 89 డాలర్ల వద్దకు చేరాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసే అవకాశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చమురు ధరలపై ప్రభావం చూపాయి. గత ఆగస్టు చివరి తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి.
అయితే ఇరాన్‌లోని ఖెష్మ్ దీవిపై అమెరికా దాడులు, హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
