వార్తలకు తిరిగి వెళ్లండి
సైబర్‌ట్రక్‌కు మరో ఛాన్స్.. మస్క్ నిర్ణయం

టెస్లా సైబర్‌ట్రక్ తయారీని 2027 మధ్యలో నిలిపివేస్తామని ప్రకటించిన ఎలాన్ మస్క్, తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పెండింగ్ ఆర్డర్లను పూర్తి చేసేందుకు 2027 వేసవి చివరి వరకు ఉత్పత్తిని కొనసాగిస్తామని వెల్లడించారు.
సైబర్‌క్యాబ్ ఉత్పత్తిపై దృష్టి సారించినప్పటికీ, కస్టమర్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ గడువు పెంచారు.
Comments
Loading comments...
