Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3 లక్షల కోట్ల మార్క్‌ దాటిన దివీస్‌ ల్యాబ్స్‌

Anuroop Nov 10, 2026 7:24 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
రూ.3 లక్షల కోట్ల మార్క్‌ దాటిన దివీస్‌ ల్యాబ్స్‌ - Ushodayam
హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.3 లక్షల కోట్లు దాటింది. రెండో త్రైమాసిక ఫలితాల తర్వాత షేరు 7 శాతం పెరిగి రూ.11,818 గరిష్ఠాన్ని తాకడంతో విలువ రూ.3.09 లక్షల కోట్లకు చేరింది. దేశంలో 30వ అత్యంత విలువైన కంపెనీగా, ఔషధ రంగంలో సన్‌ ఫార్మా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. Q2లో రూ.3,770 కోట్ల ఆదాయం, రూ.1,127 కోట్ల నికర లాభం నమోదు చేసింది.

Comments

G
Loading comments...