Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.188 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో ఆంథ్రోపిక్‌ లిస్టింగ్‌

Sujatha Nov 20, 2026 10:55 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
రూ.188 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో ఆంథ్రోపిక్‌ లిస్టింగ్‌ - Ushodayam
క్లాడ్‌ ఏఐని అభివృద్ధి చేసిన అమెరికా సంస్థ ఆంథ్రోపిక్‌ నాస్‌డాక్‌లో భారీ మార్కెట్‌ విలువతో నమోదైంది. ఐపీఓలో ఒక్కో షేరుకు 83 డాలర్ల ధర నిర్ణయించగా, తొలి ట్రేడింగ్‌లో 111.50 డాలర్లకు చేరింది. ఐపీఓ ద్వారా 81 బిలియన్‌ డాలర్లు సమీకరించి రికార్డు సృష్టించింది. భారత్‌లోని మదుపర్లు అంతర్జాతీయ బ్రోకరేజీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా షేర్లు కొనుగోలు చేయవచ్చు.

Comments

G
Loading comments...