వార్తలకు తిరిగి వెళ్లండి
రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. 6.09 శాతానికి పెరుగుదల

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ ఏడాది అక్టోబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.09 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో ఇది 5.54 శాతంగా ఉండగా.. ఆహార ధరల పెరుగుదల తాజా పెరుగుదలకు ప్రధాన కారణమైంది.
ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.74 శాతం నుంచి అక్టోబర్‌లో 8.94 శాతానికి పెరిగింది.
Comments
Loading comments...
