వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై జియో మార్పులు

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై రూ.35,100 విలువైన గూగుల్ ఏఐ ప్రో ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కొత్త యూజర్లకు తొలగించింది.
అయితే, ఇదివరకే ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకున్న పాత వినియోగదారులకు ఈ ప్రయోజనాలు యథావిధిగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.
Comments
Loading comments...
