వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పండగల సీజన్‌లో తగ్గిన అమ్మకాలు

ఈ ఏడాది పండగల సీజన్‌లో దేశీయ గృహోపకరణాల అమ్మకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. ముడిసరకుల ధరలు పెరగడంతో కంపెనీలు ఉత్పత్తుల ధరలను 8 శాతం వరకు పెంచాయి. దీంతో తక్కువ ధర ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గగా.. ప్రీమియం ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. కంపెనీల ఆదాయాలు పెరిగినా అమ్మకాల పరిమాణంలో ఆశించిన స్థాయి వృద్ధి కనిపించలేదు.
అక్టోబరు 9 నుంచి నవంబరు 6 మధ్య పరిశ్రమ సగటున 20-25 శాతం వృద్ధి సాధించింది.
Comments
Loading comments...
