వార్తలకు తిరిగి వెళ్లండి
ఫోన్ విషయంలో గొడవ.. భర్త అదృశ్యం

సెల్‌ఫోన్ విషయంలో భార్యతో గొడవపడి భర్త అదృశ్యమైన ఘటన నేరేడ్మెట్‌లో జరిగింది. వినాయక్ నగర్‌కు చెందిన రాపిడో డ్రైవర్ నాగరాజు (34) ఈ నెల 20న భార్య మానస (30)తో వాగ్వాదం తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఆచూకీ లభించకపోవడంతో మానస పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి నాగరాజు కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...
