వార్తలకు తిరిగి వెళ్లండి
భార్యలను చంపి కనిపించడం లేదంటూ నాటకం

జార్ఖండ్‌లోని గుమ్లాలో ఇద్దరు సోదరులు తమ భార్యలను హత్య చేసి, కనిపించడం లేదంటూ నాటకమాడారు. నవంబర్ 23న గొడవ జరగడంతో మినీ ప్రియా (28), రాధికా కుమారి (20)ను చంపి, అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు.
శివశంకర్ (35) కుమారుడు పోలీసులకు అసలు విషయం చెప్పడంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నేరం అంగీకరించగా, మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు.
Comments
Loading comments...
