Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రెడిట్‌ కార్డు ఖర్చులు 6 రెట్లు అధికం

Anuroop Nov 27, 2026 10:25 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
క్రెడిట్‌ కార్డు ఖర్చులు 6 రెట్లు అధికం - Ushodayam
అక్టోబరులో డెబిట్‌ కార్డుల కంటే క్రెడిట్‌ కార్డులతో ఆరు రెట్లు అధిక కొనుగోళ్లు జరిగాయి. ఆర్‌బీఐ ప్రకారం క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లు రూ.2.45 లక్షల కోట్లు, డెబిట్‌ కార్డుల కొనుగోళ్లు రూ.40,492 కోట్లుగా నమోదయ్యాయి. క్రెడిట్‌ కార్డులతో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు రూ.1.54 లక్షల కోట్లు, పీఓఎస్‌ లావాదేవీలు రూ.90,562 కోట్లుగా ఉన్నాయి. ఏటీఎంలలో డెబిట్‌ కార్డులతో రూ.2.32 లక్షల కోట్లకు పైగా నగదు తీసుకున్నారు.

Comments

G
Loading comments...