Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్ట్ రైడ్ పేరుతో బుల్లెట్ బైక్‌తో పరార్

Harika Nov 27, 2026 10:18 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
Add as a preferred source on Google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో OLXలో అమ్మకానికి పెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ఓ వ్యక్తి టెస్ట్ రైడ్ పేరుతో తీసుకెళ్లి తిరిగి రాలేదు. కొనుగోలుదారుడిగా పరిచయమైన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Comments

G
Loading comments...