వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు మూడోరోజు నషా ముక్త్ భారత్ పాదయాత్ర

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర నేడు మూడోరోజు కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు సత్యం థియేటర్ వద్ద ప్రారంభమై మైత్రీవనం, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ మీదుగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వరకు సాగనుంది.
ముగింపు సందర్భంగా మత్తు పదార్థాల రహిత భారత్ కోసం సంకల్ప సభ నిర్వహించనున్నారు.
Comments
Loading comments...
