Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో భాజపా, వైకాపా మధ్య ఘర్షణ

Anuroop Nov 27, 2026 10:18 AM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
రాజమండ్రిలో భాజపా, వైకాపా మధ్య ఘర్షణ - Ushodayam
రాజమహేంద్రవరం 62వ డివిజన్‌లోని మల్లయ్యపేట పోలింగ్ కేంద్రం వద్ద భాజపా, వైకాపా శ్రేణుల మధ్య వివాదం తలెత్తింది. వైకాపా నేతలతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, నాయకులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Comments

G
Loading comments...