Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ టికెట్

Anuroop Nov 27, 2026 10:15 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ టికెట్ - Ushodayam
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ బయటపడింది. దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి టికెట్‌ను తనిఖీ చేయగా నకిలీదిగా గుర్తించిన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. టికెట్ ఎలా సంపాదించాడు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...