వార్తలకు తిరిగి వెళ్లండి
బాటిల్ వాటర్ కొనేవారు జాగ్రత్త

ప్రయాణాల్లో బాటిల్ వాటర్ కొనేవారు సీల్, మూత సరిగ్గా ఉన్నాయో చూడాలి. లేబుల్‌పై తయారీదారు వివరాలు, బ్యాచ్ నంబర్, ప్యాకింగ్ తేదీ, FSSAI లోగో, 14 అంకెల లైసెన్స్ నంబర్ ఉండాలి.
నీటిలో రంగు మారినా, మలినాలు, వాసన ఉన్నా తాగకూడదు. ఎండలో, వేడి ప్రదేశాల్లో ఉంచిన బాటిళ్ల నీటిని కూడా తాగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...
