Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన బంగారం, వెండి ధరలు

Sai Nath Nov 23, 2026 11:50 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
పెరిగిన బంగారం, వెండి ధరలు - Ushodayam
గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. శనివారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ.2 వేలు, కిలో వెండిపై రూ.3 వేలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రూ.1.29 లక్షలు, 22 క్యారెట్ల ధర రూ.1.17 లక్షలు, వెండి రూ.1.56 లక్షలకు చేరాయి. ఇటీవల ఓవర్‌సోల్డ్ జోన్‌లోకి వెళ్లిన ధరలు షార్ట్‌కవరింగ్‌తో కోలుకున్నాయి.

Comments

G
Loading comments...