వార్తలకు తిరిగి వెళ్లండి
ఒకటికి మించి ఎన్‌బీఎఫ్‌సీలపై పీఈ సంస్థలకు ఆర్‌బీఐ కళ్లెం

ఒకటి కంటే ఎక్కువ ఎన్‌బీఎఫ్‌సీల్లో నియంత్రణ వాటాలు పొందకుండా విదేశీ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలపై ఆంక్షలు విధించేందుకు ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది. ఒకే గ్రూప్‌లో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే, దాని ప్రభావం అనుబంధ సంస్థలకూ వ్యాపించే ప్రమాదం ఉందని భావిస్తోంది.
ముసాయిదా నిబంధనలను పరిశ్రమ వర్గాల పరిశీలనకు ఉంచి, వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారికంగా జారీ చేసే అవకాశముంది.
Comments
Loading comments...
