వార్తలకు తిరిగి వెళ్లండి
ఒక్కరోజే రూ.5,300 తగ్గిన బంగారం.. రూ.10వేలకు పైగా పతనమైన వెండి

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,900కు పడిపోయింది. క్రితం రోజు ధరతో పోలిస్తే రూ.5,300 తగ్గగా, కిలో వెండి ధర రూ.1,54,680కు చేరి రూ.10వేలకు పైగా దిగొచ్చింది.
డాలర్ బలపడటం, అమెరికా బాండ్లపై ప్రతిఫలం పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు పసిడి, వెండి ధరల పతనానికి కారణమవుతున్నాయి.
Comments
Loading comments...
