వార్తలకు తిరిగి వెళ్లండి
టాటా కార్ల ధరలు పెంపు

టాటా మోటార్స్ డిసెంబర్ 1 నుంచి తన కార్ల ధరలను సగటున 0.5 శాతం పెంచనుంది. తయారీ, నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ పెంపు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మోడళ్లకు వర్తించనుంది.
టియాగో వంటి కార్లపై రూ.3,000-4,000, ఫ్లాగ్‌షిప్ SUVలు, EVలపై రూ.10,000-13,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. నెక్సాన్, పంచ్, ఆల్ట్రోజ్, నెక్సాన్ EV, పంచ్ EVలపై ప్రభావం పడనుంది.
Comments
Loading comments...
