వార్తలకు తిరిగి వెళ్లండి
నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 6.0కు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 6.0 కోసం డీపీఐఐటీ దరఖాస్తులను ఆహ్వానించింది. వివిధ రంగాల్లోని అంకుర సంస్థలకు జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడంతో పాటు, ప్రతి విభాగం విజేతకు రూ.25 లక్షల నగదు బహుమతి అందించనుంది.
వ్యవసాయం, డీప్‌టెక్, ఫిన్‌టెక్, స్పేస్‌టెక్ సహా 20 రంగాల్లో అవార్డులు అందించనున్నారు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.
Comments
Loading comments...
