వార్తలకు తిరిగి వెళ్లండి
మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయం

ఐఓబీ, పంజాబ్ అండ్ సింధ్, సెంట్రల్ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెబీ నిబంధనల మేరకు కనీసం 25% ప్రజా వాటా ఉండేలా బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి.
ఐఓబీ రూ.5,000 కోట్లు,సెంట్రల్ బ్యాంక్ రూ.7,000 కోట్ల వరకు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా క్యూఐపీని పరిశీలిస్తోంది. బజాజ్ ఫైనాన్స్ రూ.11,700 కోట్ల క్యూఐపీ ప్రక్రియ ప్రారంభించింది.
Comments
Loading comments...
