Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో పెరిగిన సీఎన్‌జీ ధర

Shruthi Nov 15, 2026 12:30 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
ముంబైలో పెరిగిన సీఎన్‌జీ ధర - Ushodayam
ముంబై పరిధిలో మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) కిలో సీఎన్‌జీపై రూ.1.50 పెంచడంతో ధర రూ.91.50కి చేరింది. ఈ ఏడాది ఎంజీఎల్ ఎనిమిదోసారి ధరలు పెంచగా, జనవరి నుంచి ఇప్పటివరకు కేజీపై మొత్తం రూ.11 భారం పడింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, దేశీయ గ్యాస్ సరఫరా తగ్గడం మరియు ఆర్ఎల్ఎన్‌జీ వినియోగం వల్ల కొనుగోలు ఖర్చులు పెరిగాయని సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...