Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోసాఫ్ట్ సేవల పునరుద్ధరణ

Sai Nath Nov 13, 2026 6:05 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
మైక్రోసాఫ్ట్ సేవల పునరుద్ధరణ - Ushodayam
ప్రపంచవ్యాప్తంగా అంతరాయానికి గురైన మైక్రోసాఫ్ట్ సేవలను పునరుద్ధరించే చర్యలు కొనసాగుతున్నాయని సంస్థ వెల్లడించింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని పలు చోట్ల రికవరీ ప్రక్రియ పూర్తయిందని తెలిపింది. అయితే కొంతమంది వినియోగదారులకు ఇంకా అడపాదడపా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అవుట్‌లుక్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, కోపైలట్‌, మైక్రోసాఫ్ట్‌ 365 సేవలపై ఈ అంతరాయం ప్రభావం చూపింది.

Comments

G
Loading comments...