Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నష్టాల్లో మార్కెట్లు.. మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

Sai Nath Nov 13, 2026 4:14 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
నష్టాల్లో మార్కెట్లు.. మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ - Ushodayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అక్టోబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి మించడంతో వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. బ్యాంకింగ్‌, ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాలు, లాభాల స్వీకరణతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 318.56 పాయింట్లు నష్టపోయి 81,592.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 155.05 పాయింట్లు తగ్గి 25,144.30 వద్ద స్థిరపడింది.

Comments

G
Loading comments...