వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
లాభాల్లో స్టాక్ మార్కెట్.. 340 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 344 పాయింట్లు పెరిగి 81,926 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 25,219 వద్దకు చేరింది.
మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 95 డాలర్లుగా నమోదైంది.
Comments
Loading comments...
