Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూ2లో ఒలెక్ట్రా ఆదాయం రూ.687 కోట్లు

Sai Nath Nov 10, 2026 10:43 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
క్యూ2లో ఒలెక్ట్రా ఆదాయం రూ.687 కోట్లు - Ushodayam
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.687 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 5 శాతం పెరిగింది. నిర్వహణ లాభం 18 శాతం వృద్ధితో రూ.110 కోట్లకు, నికర లాభం 5 శాతం పెరిగి రూ.52 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో 401 ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించింది.

Comments

G
Loading comments...