వార్తలకు తిరిగి వెళ్లండి
క్యాన్సర్ మందుల కొత్త ధరలపై నిఘా

137 రకాల క్యాన్సర్ ఔషధాలపై ట్రేడ్ మార్జిన్‌ను గరిష్ఠంగా 30 శాతానికి పరిమితం చేస్తూ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రాష్ట్రాల అధికారులను ఎన్‌పీపీఏ ఆదేశించింది. కొత్త ధరలను తప్పనిసరిగా ప్రదర్శించాలని, లేదంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.
ఈ నెల 9 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన ధరల జాబితాను ఎన్‌పీపీఏ వెబ్‌సైట్, ఫార్మా సహి దామ్ యాప్‌లో అందుబాటులో ఉంచింది.
Comments
Loading comments...
