వార్తలకు తిరిగి వెళ్లండి
layoff ల సంతకానికి అదనపు పరిహారం

అక్టోబర్‌లో ప్రకటించిన ఉద్యోగాల కోతకు క్వాల్‌కామ్ చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. లేఆఫ్‌లకు అంగీకరించి సంతకం చేసేవారికి అదనపు పరిహారం అందించనుంది.
ప్యాకేజీలో వేతనం, అదనపు పరిహారం, హెల్త్‌కవరేజీ ఉన్నాయి. భారత్‌లో తొలుత అంచనా వేసిన 1,000 కంటే తక్కువ ఉద్యోగాలపై ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.
Comments
Loading comments...
