Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా ఆశలు

Shruthi Nov 15, 2026 8:59 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా ఆశలు - Ushodayam
దేశీయ ఫార్మా కంపెనీలు కొత్త ఔషధాల విడుదలపై దృష్టి సారిస్తున్నాయి. మధుమేహం, ఊబకాయం, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్‌, చర్మ వ్యాధుల చికిత్సకు సంబంధించిన మందులతో ఆదాయం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, సిప్లా, గ్లెన్‌మార్క్‌ సంస్థలు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...