Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ ఐపీఓకు coca-cola సిద్ధం

Anuroop Nov 09, 2026 10:55 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
భారీ ఐపీఓకు coca-cola సిద్ధం - Ushodayam
హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) ఐపీఓకు సిద్ధమైంది. ఈ మేరకు సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా రూ.8,500–9,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో జరగనుంది. ప్రమోటర్ సంస్థ 99.74 కోట్లకు పైగా షేర్లను విక్రయించనుంది. ఐపీఓ తర్వాత కోకా-కోలా వాటా 60 నుంచి 45 శాతానికి తగ్గనుంది.

Comments

G
Loading comments...