Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొన్ని గాత్రాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి: కె.ఎస్. చిత్ర

Rudhira Nov 26, 2026 11:35 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
కొన్ని గాత్రాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి: కె.ఎస్. చిత్ర - Ushodayam
ప్రముఖ గాయని కె.ఎస్. చిత్ర లతా మంగేష్కర్, ఆశా భోస్లే, ఎస్. జానకి గాత్రాలపై ప్రశంసలు కురిపించారు. గోవాలో జరుగుతున్న 57వ ఇఫిలో నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో వారి సంగీత ప్రయాణం, తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జానకిని తన తల్లిలా భావిస్తానని, ఆమె స్వరం, భావ వ్యక్తీకరణ అసాధారణమని చిత్ర పేర్కొన్నారు. జీవితంలోని ప్రతి భావోద్వేగానికి సంగీతం తోడుగా ఉంటుందని నటి సుహాసిని అన్నారు.

Comments

G
Loading comments...