వార్తలకు తిరిగి వెళ్లండి
భోగి ప్రమోషన్లకు రాకపోవడంపై అనుపమ క్లారిటీ

'భోగి' సినిమా ప్రమోషన్లకు హాజరుకాకపోవడంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందించారు. ముందే కుదుర్చుకున్న షూటింగ్ కమిట్‌మెంట్లతో ఊటీకి వెళ్లాల్సి రావడంతో ఈవెంట్‌కు రాలేకపోయానని తెలిపారు.
తన పరిస్థితిని చిత్రబృందం అర్థం చేసుకుందని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...
