Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వృషకర్మ’పై నాగచైతన్య ప్రశంసలు

Anuroop Nov 26, 2026 8:39 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘వృషకర్మ’పై నాగచైతన్య ప్రశంసలు - Ushodayam
నాగచైతన్య, కార్తీక్‌ దండు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వృషకర్మ’ ట్రైలర్‌ నెల్లూరులో విడుదలైంది. ఐదు వేల ఏళ్ల నాటి అతీంద్రియ శక్తి నేపథ్యంలో ఆసక్తికరంగా సాగిన ఈ సినిమా డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త ఆలోచనతో కార్తీక్‌ ఈ కథను రూపొందించారని నాగచైతన్య అన్నారు. సినిమాలో చూడని విజువల్స్‌ ఉన్నాయని, మీనాక్షి చౌదరి, స్పర్ష్‌ శ్రీవాస్తవ అద్భుతంగా నటించారని ప్రశంసించారు.

Comments

G
Loading comments...