Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఐ హేట్ మ్యారేజ్’ రేపు ప్రేక్షకుల ముందుకు

Rudhira Nov 26, 2026 11:41 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘ఐ హేట్ మ్యారేజ్’ రేపు ప్రేక్షకుల ముందుకు - Ushodayam
పరమేశ్ రేణుకుంట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐ హేట్ మ్యారేజ్’ నవంబర్ 27న విడుదల కానుంది. సుగి విజయ్, జుప్సీ భద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ, పెళ్లి, కెరీర్‌, స్వతంత్రంగా జీవించాలనే నేటితరం ఆలోచనలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు.

Comments

G
Loading comments...