వార్తలకు తిరిగి వెళ్లండి
మహేశ్ మేనల్లుడి వివాహం పూర్తి

సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన దక్షిణ కొరియా యువతి హైన్ కిమ్‌ను ఆయన పెళ్లాడారు.
ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. సిద్ధార్థ్ గల్లా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులు, సన్నిహితులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Loading comments...
