Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇంజి వెల్లం’ తొలి పాట విడుదల

Anuroop Nov 26, 2026 8:37 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘ఇంజి వెల్లం’ తొలి పాట విడుదల - Ushodayam
విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి జంటగా మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘ఇంజి వెల్లం’ ప్రచారం ‘ఆచి ఆచి’ పాటతో మొదలైంది. జనవరి 29న విడుదల కానున్న ఈ సినిమా తొలి గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో గర్భిణిగా కొత్త లుక్‌లో కనిపించిన సాయిపల్లవి, తోటి గర్భిణీలతో సందడి చేశారు. వైశాలి, శరణ్య శ్రీనివాస్‌ ఆలపించగా, ఇళంగో కృష్ణన్‌ సాహిత్యం అందించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూర్చారు.

Comments

G
Loading comments...