వార్తలకు తిరిగి వెళ్లండి
ఎన్టీఆర్-అనిల్ రావిపూడి కాంబో చాలా ప్రత్యేకం: ఎస్. కృష్ణ

దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ‘పటాస్’ నుంచి సహ రచయితగా పనిచేస్తున్న ఎస్. కృష్ణ ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవితంలోని సమస్యలను అధిగమించి ముందుకు సాగాలనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.
ఎన్టీఆర్-అనిల్ రావిపూడి కలయికలో రానున్న సినిమా చాలా ప్రత్యేకమని కృష్ణ అన్నారు. ఆ సినిమా పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
