వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్కార్ రేసులో మరో అడుగు ముందుకేసిన ‘రామాయణం’!

నమిత్ మల్హోత్రా నిర్మించిన ‘రామాయణం పార్ట్ 1’ ఆస్కార్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించిన 20 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు సమాచారం.
రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి నటించిన ఈ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’, ‘ది ఒడిస్సీ’ వంటి హాలీవుడ్ సినిమాలతో పోటీపడనుంది. డిసెంబర్ 15న విజువల్ ఎఫెక్ట్స్ షార్ట్‌లిస్ట్ విడుదల కానుంది.
Comments
Loading comments...
