Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇఫిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’

Anuroop Nov 26, 2026 8:48 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఇఫిలో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ - Ushodayam
‘మన శంకరవరప్రసాద్‌గారు’ గోవాలో జరుగుతున్న ఇఫిలో ఇండియన్‌ పనోరమా విభాగంలో ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాతలు, నటి కేథరిన్‌ రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. ప్రేక్షకులను నవ్వించడం సవాలని, కుటుంబ భావోద్వేగాలతో కూడిన హాస్యం రాయడం కష్టమని అనిల్‌ అన్నారు. అన్ని వయసుల వారినీ ఆకట్టుకునే కథలే తన లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...