వార్తలకు తిరిగి వెళ్లండి
కన్సల్టింగ్ ఉద్యోగులకు వీసా స్పాన్సర్‌షిప్ నిలిపివేత

ఐబీఎం తన కన్సల్టింగ్ విభాగంలోని పలువురు ఉద్యోగులకు హెచ్-1బీ వీసా, గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. అమెరికా వీసా, వలస విధానాల్లో కఠిన నిబంధనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయంతో వర్క్ వీసాలపై ఆధారపడిన ఉద్యోగులపై ప్రభావం పడనుంది. అమెరికాలో శాశ్వత నివాసం పొందే అవకాశాలపైనా ప్రభావం ఉండనుంది.
Comments
Loading comments...
