Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర క్యాబినెట్‌లోకి సుప్రియా?

Shruthi Nov 28, 2026 5:43 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
కేంద్ర క్యాబినెట్‌లోకి సుప్రియా? - Ushodayam
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో దిల్లీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మహిళా రిజర్వేషన్ల అమలుకు మద్దతు ఇస్తామని శరద్ పవార్ వర్గం సంకేతాలిచ్చినట్లు సమాచారం. దీనికి ప్రతిఫలంగా సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం కల్పించవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో రెండు కీలక మంత్రి పదవులను కూడా ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...