Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుప్పరన్‌కుండ్రం రాతిస్తంభంపై కార్తిక దీపం

Sai Nath Nov 28, 2026 7:41 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
తిరుప్పరన్‌కుండ్రం రాతిస్తంభంపై కార్తిక దీపం - Ushodayam
తమిళనాడులోని తిరుప్పరన్‌కుండ్రం కొండపై పురాతన రాతిస్తంభంపై శనివారం కార్తిక దీపం వెలిగించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలకు ఆలయ పూజారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 30 కిలోల నెయ్యి, 50 మీటర్ల వత్తి, 5 కిలోల కర్పూరంతో దీపాన్ని వెలిగించారు. సీఆర్పీఎఫ్‌ భద్రత నడుమ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...